సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఏపీ ప్రస్తావించనున్న అంశాలు

0 8,573

తమిళనాడు ముచ్చట్లు:

తెలుగు గంగకు సంబంధించి తమిళనాడు నుంచి రావాల్సిన బకాయిలు.పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలు.తెలంగాణా నుంచి రావాల్సిన రూ.6,300 కోట్ల విద్యుత్‌ బకాయిలు.రాష్ట్ర విభజన జరిగిన ఆర్థిక ఏడాది ఏర్పడిన రెవిన్యూ లోటు కింద రావాల్సిన నిధులు.రేషన్‌ బియ్యంలో హేతు బద్ధతలేని కేంద్రం కేటాయింపులు.తెలంగాణ నుంచి రావాల్సిన సివిల్‌ సప్‌లైస్‌ బకాయిల అంశాలు.కేఆర్‌ఎంబీ పరిధిలోకి జూరాల ప్రాజెక్టును తీసుకురావడం.నదుల అనుసంధానంపై కేంద్రం ప్రతిపాదనల ప్రస్తావనఎఫ్‌డి ఖాతాల స్తంభన, ఆస్తుల విభజనలో అపరిష్కృత అంశాలు.ఇతర రాష్ట్రాలు ప్రస్తావించే అంశాల్లో రాష్ట్రానికి సంబంధించిన విషయాలు ఉంటే.. వాటిపై తగిన రీతిలో స్పందన.రాష్ట్రానికి మేలు జరిగేలా, వీలైనంత త్వరగా సాకారం అయ్యే ప్రణాళికలు, రాష్ట్రం సూచిస్తున్న ప్రత్యామ్నాయాలు

- Advertisement -

శ్రీవారిని దర్శించుకున్న భార‌త‌ హోంమంత్రి  అమిత్ షా , ముఖ్యమంత్రి  వై ఎస్ జగన్మోహన్ రెడ్డి 

Tags: Topics to be addressed by the AP at the Southern Zonal Council Meeting

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page