నవంబరు 17 మరియు 18వ తేదీల్లో రెండు నడక దారుల మూత : టీటీడీ

0 8,880

తిరుమల ముచ్చట్లు:

 

రేపు మరియు ఎల్లుండి అనగా నవంబరు 17, 18 వ తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో ఈ రెండు రోజులు తిరుమలకు వెళ్ళే రెండు నడక దారులు (అలిపిరి, శ్రీవారి మెట్టు) తాత్కాలికంగా మూసివేయడం జరుగుతుంది.భక్తుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. తిరుమలకు వెళ్ళే భక్తులు ఈ విషయం గుర్తించి, ఘాట్ రోడ్ ప్రయాణమే సురక్షితమని సూచించడమైనది.

- Advertisement -

శ్రీవారిని దర్శించుకున్న భార‌త‌ హోంమంత్రి  అమిత్ షా , ముఖ్యమంత్రి  వై ఎస్ జగన్మోహన్ రెడ్డి 

Tags; Closing of two sidewalks on November 17th and 18th: TTD

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page