రాజన్న సిరిసిల్ల జిల్లాలో కరోనా కలకలం

0 8,220

రాజన్న సిరిసిల్ల ముచ్చట్లు:

 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో కరోనా కలకలం రేపింది. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఇద్దరికి కరోనా సోకినట్లు నిర్దారించారు. బోయిన్ పెల్లి మండల గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఇద్దరి విద్యార్థులకు కరోన పాజిటివ్ వచ్చింది. ఈ గురుకుల పాఠశాలలో 522 మంది విద్యార్థులు వున్నారు. కరోనా వార్త రాగానే తల్లిదండ్రులు ఆందోళనలోపడ్డారు. నిర్లక్ష్య ధోరణిలో ప్రిన్సిపాల్ సమాధానమిస్తున్నారని వారు ఆరోపించారు. మిగతా విద్యార్థులకు కరోనా పరీక్షలు చేయాలని తల్లితండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

శ్రీవారిని దర్శించుకున్న భార‌త‌ హోంమంత్రి  అమిత్ షా , ముఖ్యమంత్రి  వై ఎస్ జగన్మోహన్ రెడ్డి 

Tags; Corona agitation in Rajanna Sirisilla district

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page