తల్లీ పిల్లల ఆత్మహత్య

0 8,259

మెదక్ ముచ్చట్లు:

 

మెదక్ జిల్లా టేక్మాల్ మండలం దాదాయీపల్లి గ్రామంలో దారుణం జరిగింది. సోమవారం రాత్రి భర్త రాజు తో  గొడవపడి ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి రజిత గ్రామ గచ్చుకుంటలో చెరువులో దూకింది. ఇద్దరు పిల్లలు రిశ్వంత్ (4) రక్షిత (2) మృతదేహాలు లభ్యం అయ్యాయి. తల్లి రజిత (25) మృతదేహం కోసం గ్రామస్తులు గాలిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

శ్రీవారిని దర్శించుకున్న భార‌త‌ హోంమంత్రి  అమిత్ షా , ముఖ్యమంత్రి  వై ఎస్ జగన్మోహన్ రెడ్డి 

Tags: Mother child suicide

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page