రోడ్డు ప్రమాదంలో సాలార్ భాష సేఫ్

0 9,690

-బర్రెలను తప్పించబోయి బోల్తా కొట్టిన ఇన్నోవా

అనంతపురం ముచ్చట్లు:

- Advertisement -

హైదరాబాద్ నుంచి ఈ తెల్లవారుజామున అనంతపురం కు వస్తున్న జిల్లా తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షుడు, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్  సాలార్ భాషకు తృటిలో ప్రమాదం తప్పింది. షాద్ నగర్ సమీపంలో వస్తున్న సందర్భంగా ఒక్కసారిగా బర్రెలు అడ్డుగా వచ్చాయి. వాటిని తప్పించబోయి ఇన్నోవా వాహనం బోల్తా పడింది. వాహనంలో ఉన్న నలుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. స్థానికంగా చికిత్స తీసుకొని అనంతపురానికి చేరుకున్నారు.  సన్నిహితులు, మిత్రులు భగవంతుని ఆశీస్సులతో ప్రమాదం నుంచి బయటపడ్డామని భాష  తెలిపారు.

శ్రీవారిని దర్శించుకున్న భార‌త‌ హోంమంత్రి  అమిత్ షా , ముఖ్యమంత్రి  వై ఎస్ జగన్మోహన్ రెడ్డి 

Tags; Solar language safe in road accident

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page