ఉరుకులు పరుగులు పెట్టిన అధికారులు

0 8,224

విజయవాడ ముచ్చట్లు:

 

ప్రసాదం పాడు సమీపంలో జాతీయ రహదారి పై డ్రైనేజి వృదానీటిలో భారీగా వ్యర్ధలు నిల్వలు పేరుకు పోయి తీవ్ర దుర్గంధం నెలకొనటం అటుగా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టి లో ఈ సమస్య పడటంతో నిన్న ఈ ప్రాంతాన్ని అధికారులు పర్యటించి సమస్యపై దృష్టి పెట్టారు.. దీంతో రెండో రొజు ఈ ప్రాంతంలలో జిల్లా స్ధాయి అధికారులు స్వయంగా నిలబడి డైనేజి వ్యర్ధాలను తొగించి మురుగు నీరు పారేలా చర్యలు చేపట్టారు. పంటలకు త్రాగునీటి అవసరాలకు గిరిజన ప్రాంతానికి వెళ్లే కాలవ కృష్ణ జలాల్లో ఈ మురుగునీరు కలపడంతో అవి కలుషితమవుతున్నాయి.. ఈ సమస్యపై కూడా అధికారులు దృష్టి సారించి ప్రజారోగ్యం కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.

- Advertisement -

శ్రీవారిని దర్శించుకున్న భార‌త‌ హోంమంత్రి  అమిత్ షా , ముఖ్యమంత్రి  వై ఎస్ జగన్మోహన్ రెడ్డి 

 

Tags;The officers who ran the urns

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page