కదిరిలో బరితెగించి దొంగలు

0 9,690

అనంతపురం ముచ్చట్లు:

 

అనంతపురం జిల్లా  కదిరిలో దొంగలు  బీభత్సం సృష్టించారు. ఈ ఘటనలో ఒక మహిళ హత్యకు గురయింది. ఇంట్లోకి ప్రవేశించి ఉపాధ్యాయురాలు ఉష (45)ను దుండగులు చంపివేసారు. మృతురాలు  ప్రభుత్వ ఉపాధ్యాయురాలు.  భర్త శంకర్ రెడ్డి ఉదయపు నడకకు వెళ్లిన సమయంలో దొంగలు చోరీకి వచ్చారు. ఈ దాడిలో పక్కింటి మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆమెను  అనంతపురం ఆస్పత్రికి తరలించారు. ఉపాధ్యాయులు గా శంకర్ రెడ్డి, అయన భార్య ఉషారాణి లు ఓడి చెరువు మండలంలో సుదీర్ఘ కాలం గా పనిచేశారు. ఆతర్వాత ఆమడ గూరు , కదిరి, ఎన్ పి కుంట మండలాల్లో పనిచేశారు. భర్త శంకర్ రెడ్డి ఎమ్మెల్వో గా ఎమ్మార్పీ, ఆర్పీగా  గా పని చేశారు. ఆతర్వాత ఎస్ ఎస్ ఏ లో పలువురు ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు.

- Advertisement -

శ్రీవారిని దర్శించుకున్న భార‌త‌ హోంమంత్రి  అమిత్ షా , ముఖ్యమంత్రి  వై ఎస్ జగన్మోహన్ రెడ్డి 

Tags: Thieves beheaded in Kadiri

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page