కోవిడ్ రోగుల అందోళన

0 9,664

తిరుపతి ముచ్చట్లు:

 

కోవిడ్ రోగులకు సరైన సౌకర్యాలు కల్పించడం లేదంటూ రోగులు ఆందోళనకు దిగారు. తిరుపతి విష్ణునివాసం క్వారంటైన్ కేంద్రంలో ఆందోళన నిర్వహించారు. తాగునీటిలో పురుగులు వస్తున్నాయని ఆవేదనవ్యక్తం చేసారు. అల్పాహారం, భోజనంనాణ్యతగా లేవని మండిపడ్డారు. ఫిర్యాదు చేస్తే కూడా పట్టించుకోవడం లేదని నిరసనకు దిగారు. లిఫ్ట్ కూడా పని చేయకపోవడంతో గర్భిణీలు, వృద్ధులకు ఇబ్బందులు పడుతున్నారు. గొంతు తడుపుకొనేందుకు గుక్కెడు నీళ్లు  తెచ్చుకునే పరిస్థితిలేదని ఆవేదన వ్యక్తం చేసారు.

- Advertisement -

శ్రీవారిని దర్శించుకున్న భార‌త‌ హోంమంత్రి  అమిత్ షా , ముఖ్యమంత్రి  వై ఎస్ జగన్మోహన్ రెడ్డి 

Tags: Concern of Kovid patients

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page