ధ్వజస్థంభం పడి పలువురికి గాయాలు

0 9,260

గన్నవరం ముచ్చట్లు:

 

కృష్ణాజిల్లా గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామంలో శివాలయంలో ధ్వజస్తంభం ప్రతిష్ట లో అపశృతి జరిగింది. ఆలయంకోసం ధ్వజస్తంభం రాతి తో తయారు చేసారు. బుధవారం ఉదయం ధ్వజస్తంభాన్ని క్రేన్ సహాయంతో లేపుతున్న గా ఒక్కసారిగా విరిగిపడింది. ఈ ఘటనలో పలువురికి గాయాలు అయ్యాయి.

- Advertisement -

శ్రీవారిని దర్శించుకున్న భార‌త‌ హోంమంత్రి  అమిత్ షా , ముఖ్యమంత్రి  వై ఎస్ జగన్మోహన్ రెడ్డి 

Tags: Many were injured when the flagpole fell

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page