పుంగనూరు మున్సిపాలిటికి స్వచ్చ సర్వేక్షణ్‌లో జాతీయ స్థాయి అవార్డు -కమిషనర్‌ కెఎల్‌.వర్మ

0 8,607

పుంగనూరు ముచ్చట్లు:

 

- Advertisement -

పుంగనూరు మున్సిపాలిటికి స్వచ్చ సర్వేక్షణ్‌ 2020-2021 జాతీయ స్థాయి అవార్డును ప్రకటిస్తూ రాష్ట్ర స్వచ్చంధ్రా కార్పోరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సంపత్‌కుమార్‌ ఐఏఎస్‌ ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం కమిషనర్‌ కెఎల్‌.వర్మ మాట్లాడుతూ మున్సిపాలిటిలో వివిధ విభాగాల్లో చేపట్టిన కార్యక్రమాల్లో భాగంగా జాతీయ స్థాయి అవార్డు లభించిందన్నారు. మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , ఎంపి పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి సూచనల మేరకు అనేక కార్యక్రమాలను పకడ్భంగా పాలకవర్గము, ప్రజల సహకారంతో నిర్వహించడం జరిగిందన్నారు. ఫలితంగా ఈ అవార్డు లభించిందన్నారు. నవంబర్‌ 20న న్యూఢిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌ చేతులు మీదుగా ఈ అవార్డు అందుకోనున్నారు. ఈ సందర్భంగా పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పుంగనూరులోని పుంగమ్మ చెరువు మరవ

Tags: National Level Award for Clean Survey to Punganur Municipality – Commissioner KL Verma

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page