రాజంపేటలో వరద విలయం

0 9,015

కడప ముచ్చట్లు:

 

కడప జిల్లా రాజంపేటలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్  బృందాల గాలింపు శనివారం ఉదయం  కొనసాగింది.. వరద తగ్గు ముఖం పట్టటంతో గత రాత్రి నుండి మందపల్లి,పులపుత్తూరు గ్రామాల్లో గాలింపు చర్యలు ప్రారంభించారు. వరదల వల్ల కొన్ని కుటుంబాలు వారు గల్లంతైంట్లు సమాచారం. పశువులు,మనుషులకు పెద్ద ఎత్తున ప్రాణ నష్టం వాటిల్లింది. మైలవరం డ్యాం నుంచి 1.5 లక్షల క్యూసెక్కుల నీరు పెన్నాకు విడుదల చేసారు. వరద నీటి ఉధృతి కి పెన్నానది కట్ట తెగే ప్రమాదం వుందని అధికారులు హెచ్చరించారు. కట్ట తెగితే నాలుగు గ్రామాలకు  ముప్పు తప్పని పరిస్థితి. ఇంకా కొన్ని గ్రామాల్లోకి అధికారులు వెళ్లలేని పరిస్థితి వుంది. రోడ్డు, రైలు మార్గాలు పాక్షికంగా దెబ్బతినడంతో  రవాణా వ్యవస్థ ఆగిపోయింది. .

- Advertisement -

పుంగనూరు జల దిగ్బంధం -ఎంపీ రెడ్డెప్ప పరిశీలన

Tags: Flood in Rajampet

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page