పుంగనూరులో 23న మంత్రి పెద్దిరెడ్డి పర్యటన

0 9,952

పుంగనూరు ముచ్చట్లు:

 

వరదముంప్పుకు గురైన ప్రాంతాలను పరిశీలించేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం రానున్నారు. సోమవారం మంత్రి పిఏ మునితుకారం ఒక ప్రకటనలో తెలిపారు. సదుం, పుంగనూరు మండలాల్లోని పంటలను , జలదిగ్భంధమైన గ్రామాలను పర్యటించి, నష్టపరిహారం అందించేందుకు అధికారులతో సమావేశం నిర్వహిస్తారని తెలిపారు.

- Advertisement -

పుంగనూరు జల దిగ్బంధం -ఎంపీ రెడ్డెప్ప పరిశీలన

Tags: Minister Peddireddy visits Punganur on the 23rd

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page