భక్తుల్లో అపోహలు కల్పించవద్దు : టీటీడీ

0 9,268

తిరుమల ముచ్చట్లు:

 

చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలంలోని రాయల చెరువు ప్రమాదకర పరిస్థితిలో ఉందంటూ ఒక ఆంగ్ల పత్రిక రాసిన కథనానికి తిరుమల శ్రీవారి ఆలయం ఫోటో జత చేయడం సరైంది కాదు. ఆ కథనానికి, ఫోటో కు ఎలాంటి సంబంధం లేదు. ఇలాంటి ఫోటోలు ప్రచురించి భక్తుల్లో అపోహలు రేకెత్తించవద్దని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. అలాగే సోషల్ మీడియాలో కూడా ఈ విషయంపై జరిగిన ప్రచారం కూడా వాస్తవం కాదు.తిరుమలలో భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి దర్శనం చేసుకొనే పరిస్థితి ఉంది.

- Advertisement -

పుంగనూరులో వరదబాధితులందరికి ఆర్థిక సహాయం అందిస్తాం- మంత్రి పెద్దిరెడ్డి

Tags: Do not make up myths among devotees: TTD

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page