వెన్నెలకంటి రాఘవయ్య సేవలు చిరస్మరణీయం

0 1

యానాదుల (గిరిజన) సంక్షేమ సంఘం

నెల్లూరు ముచ్చట్లు:

- Advertisement -

పద్మభూషణ్ వెన్నెలకంటి రాఘవయ్య సేవలు చిరస్మరణీయమని యానాదుల(గిరిజన)సంక్షేమ సంఘం నాయకులు పేర్కొన్నారు. వెన్నెలకంటి రాఘవయ్య  40వ వర్దంతి దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గా నెల్లూరులోని వెన్నెలకంటి రాఘవయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నివాళులర్పిండమైనది.యానాదులకు వెన్నెలకంటి చేసిన సేవలు అమోఘమన్నారు.గిరిజన యువతీ యువకులు వెన్నెలకంటి రాఘవయ్య  ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు . నెల్లూరులోని గిరిజన భవన్ కు   వెన్నెలకంటి రాఘవయ్య  పేరు పెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెసి పెంచలయ్య, జిల్లా అధ్యక్షులు బి .ఎల్. శేఖర్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇండ్ల రవి, చెంబేటి ఉష, లక్ష్మి, కోటేశ్వరమ్మ, సుబ్రమణ్యం, ఆదిమ జాతి సేవక్ సంఘ్ మేనేజింగ్ ట్రస్టీ ప్రసాదు తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరులో వరదబాధితులందరికి ఆర్థిక సహాయం అందిస్తాం- మంత్రి పెద్దిరెడ్డి

Tags: Moonlight Raghavaya services are memorable

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page