పెళ్ళి కూతురు కి  బీరువా, మంచం కానుక ఇచ్చిన ఆకర్ష్ రెడ్డి

0 9,669

శ్రీకాళహస్తి ముచ్చట్లు:

 

శ్రీకాళహస్తి పట్టణం దర్గామిట్టలో నివాసం ఉంటున్న నిరుపేద కుటుంబానికి చెందిన పెళ్లి కూతురు కి  బియ్యపు ఆకర్ష్ రెడ్డి  బీరువా, డబల్ కాట్ మంచంను కానుకగా ఇచ్చారు.  పెళ్లి కూతురు తల్లి మాట్లాడుతూ, శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని పేదలకు మీ తండ్రి ఎమ్మెల్యే బియ్యపు మదుసుదన్ రెడ్డి  ఎంతో సహాయం చేస్తున్నారని, మా కుటుంబ సభ్యులు ఎల్లవేళలా రుణపడి ఉంటామని అన్నారు. మీ కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో ఉండాలని  కోరుకుంటున్ననని ఆమె తేలిపారు.

- Advertisement -

పుంగనూరులో వరదబాధితులందరికి ఆర్థిక సహాయం అందిస్తాం- మంత్రి పెద్దిరెడ్డి

Tags: Aakash Reddy gave Beerua and bed as a gift to the bride

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page