పుంగనూరులో వేగవంతంగా బైపాస్‌రోడ్డు పనులు

0 9,921

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టణంలోని కోర్టు రోడ్డు మీదుగా ఉన్న బెంగళూరు బైపాస్‌ రోడ్డు పనులను ప్రారంభించారు. మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు తహశీల్ధార్‌ వెంకట్రాయులు, సర్వేయర్‌ సుబ్రమణ్యం , సిబ్బంది గురువారం రోడ్డును సర్వే నిర్వహించారు. మరోవైపు రోడ్డు విస్తరణ పనులతో పాటు మురుగునీటి కాలువల నిర్మాణాలను చేపడుతున్నారు. అలాగే సాయిబాబాగుడి, దర్గా , కోనేటి వద్ద విస్తరణ పూర్తి చేశారు. 60 అడుగులుగా ఉన్న రోడ్డును పునరుద్దరణ పనులు చేపట్టారు. కాగా బైపాస్‌ రోడ్డుకు మరమ్మతులు చేపట్టడంతో పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

పుంగనూరులో వరదబాధితులందరికి ఆర్థిక సహాయం అందిస్తాం- మంత్రి పెద్దిరెడ్డి

Tags: Fast bypass road works in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page