కవితకు పారా గ్లైడింగ్ ద్వారా శుభాకాంక్షలు

0 9,865

నిజామాబాద్ ముచ్చట్లు:

 

ఎమ్మెల్సీ గా  కవిత మరోసారి ఎన్నిక కావడంతో పారాగ్లైడింగ్ ద్వారా వినూ త్నంగా శుభాకాంక్షలు తెలిపాడు వీరాభిమాని.  నిజామాబాద్ కు చెందిన టీఆర్ఎస్ నాయకుడు పబ్బ సాయి ప్రసాద్ కొండపోచమ్మ రిజర్వాయర్ వద్ద పారా గ్లైడింగ్ ద్వారా భారీ ఫ్లెక్సీతో గ్రీటింగ్స్ తెలియజేసి ప్రత్యేకత చాటుకున్నాడు. 40 ఫీట్ల పొడవున్న ఈ భారీ ఫ్లెక్సీ ఆకాశంలో ఎగరగా స్థానికులు ఆసక్తిగా తిలకించారు. ఎమ్మెల్సీ కవితపై అభిమానం తో కొత్తరకంగా ఉండాలని ఈ తరహా శుభాకాంక్షలు తెలిపినట్లు సాయికుమార్ తెలిపాడు.

- Advertisement -

పుంగనూరులో వరదబాధితులందరికి ఆర్థిక సహాయం అందిస్తాం- మంత్రి పెద్దిరెడ్డి

Tags: Greetings by para gliding to the poem

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page