గుంతల రహదారితో నరకయాతన

0 9,259

విజయవాడముచ్చట్లు:

 

కృష్ణాజిల్లా ముదినేపల్లి నుండి వయా సింగరాయపాలెం మీదుగా భీమవరం వెళ్లే రహదారి గుంతలు పడి వాహనదారులు ప్రయాణం చేసేందుకు నరకయాతన పడుతున్నారు. కొన్ని ఏళ్ల నుంచి అధికారులు పట్టించుకోకపోవటం కారణంగా ఈరోడ్డు నిర్లక్ష్యానికి గురి అవుతుంది.  నిత్యం వందలాది వాహనాలు రాకపోకలుసాగిస్తుంటాయి. సాధరణంగా తిరిగే ద్విచక్రవాహనాలు , స్కూల్, ఆర్టీసీ బస్సులు కాకుండా ముదినేపల్లి నుంచి భీమవరం ఎక్కువగా చేపలు చేరువులు , మేత తయారి కర్మాగారాలు వచ్చి పోయే వాహనాలు  అధికంగా  తిరగటంతో రోడ్డు పై ఒత్తిడి పడి రహదారి గుంతలు పడుతున్నాయిని స్ధానికులు  వాపోతున్నారు. రహదారి పై ప్రయాణం చేయాలంటే ఒళ్లుంతా హునం అయై పోతుందని నడుం నొప్పి , కండరాలు నొప్పి  వెన్నుపూస ఇబ్బందులు తలెత్తున్నాయని జనం వాపోతున్నారు.

- Advertisement -

పుంగనూరులో వరదబాధితులందరికి ఆర్థిక సహాయం అందిస్తాం- మంత్రి పెద్దిరెడ్డి

 

Tags; Hell with the pothole road

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page