మండుతున్న కూరగాయల ధరలు

0 9,660

హైదరాబాద్ ముచ్చట్లు:

 


ప్రస్తుతం ఏ వస్తువు ధర చూసినా ఆకా శాన్ని అంటుతోంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు సెంచరీ దాటేసి వాహన దారులకు చుక్కలు చూపిస్తున్నాయి. వాటితో పాటు నిత్యావరసర వస్తు వుల ధరలు కూడా పెరుగుతున్నాయి. ఇక.. కూరగాయల గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఏ కూర గాయ చూసినా..కిలో 50కి పైనే. చివర కు ఉల్లిగడ్డలు, బంగాళ దుంపల రేట్లు కూడా విపరీతంగా పెరిగాయి. మరోవై పు టమాటా ధరలు కొండెక్కాయి. దేశం మొత్తం ఎక్కడ చూసినా.. టమా టా కిలో ధర 100కు ఎగబాకింది. కొన్ని ప్రాంతాల్లో వంద దాటింది కూడా. దీంతో ప్రజలు టమా టాలు కొనాలం టేనే భయపడిపోతు న్నారు.రైతు బజార్ లో విక్రయాల్లో టమాటా ధరలు వినియోగదారులను బయపెడుతు న్నాయి.దింతో రైతు బజార్ నిర్వా హకులు కొనేవారికి సాధ్యమైనంత వరకు తక్కువ ధరకు అందించేందుకు కృషి చేస్తున్నారు.

- Advertisement -

పుంగనూరులో వరదబాధితులందరికి ఆర్థిక సహాయం అందిస్తాం- మంత్రి పెద్దిరెడ్డి

Tags; Prices of fiery vegetables

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page