సీఎం జగన్‌ను కలసిన పుంగనూరు కమిషనర్‌ వర్మ, చైర్మన్‌ అలీమ్‌

0 9,753

పుంగనూరు ముచ్చట్లు:

 

ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని పుంగనూరు మున్సిపల్‌ కమిషనర్‌ కెఎల్‌.వర్మ, చైర్మన్‌ అలీమ్‌బాషా లు గురువారం సాయంత్రం సీఎం నివాసంలో కలిశారు. మున్సిపాలిటికి జాతీయ అవార్డు రావడంతో మంత్రి బొత్స సత్యనారాయణ, డిఎంఏ శ్రీలక్ష్మి , కార్యదర్శులు ఎంఎం.నాయక్‌, సంపత్‌కుమార్‌తో కలసి సీఎంను కలిశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ పుంగనూరును అన్ని విధాల అభివృద్ధి చేయాలని సూచించి, జాతీయ స్థాయి అవార్డు స్యాధించినందుకు అధికారులను, సిబ్బందిని, ప్రజలను అభినందించారు.

- Advertisement -

పుంగనూరులో వరదబాధితులందరికి ఆర్థిక సహాయం అందిస్తాం- మంత్రి పెద్దిరెడ్డి

Tags: Punganur Commissioner Verma, who met CM Jagan, Chairman Aleem

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page