నాలుగేళ్ల చిన్నారిపై లైంగికదాడి

0 9,863

సిద్దిపేట ముచ్చట్లు:

 

సిద్దిపేట జిల్లాలో దారుణం జరిగింది. జగదేవపూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక దాడి ఘటన కలకలం రేపింది.   ఈ నెల 18న తన ఇంటి సమీపంలోని రమేష్ అనే వ్యక్తి ఇంటికి ఆడుకోవడానికి బాధిత చిన్నారి బయటకు వెళ్లింది.  ఇంట్లో కుటుంబికులు  అంతా వ్యవసాయ పనుల్లోకి వెళ్లడం, ఇంట్లో ఎవరూ లేకపోవడంతో చిన్నారి పై నిందితుడు రమేష్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. చిన్నారి జరిగిన విషయాన్ని  తల్లిదండ్రులకు చెప్పింది.  కుటుంబికులు మాత్రం వారం రోజులుగా గోప్యంగా ఉంచారు. విషయం బయటకు రావడంతో గ్రామస్థులు నిందితున్ని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేసారు. పోలీసులకు ఫిర్యాదు కుడా ఆలస్యంగా అందింది. చివరకు నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

- Advertisement -

పుంగనూరులో వరదబాధితులందరికి ఆర్థిక సహాయం అందిస్తాం- మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Sexual assault on a four-year-old girl

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page