శివశంకర్‌ మాస్టర్‌కు అండగా సోనూసూద్‌

0 9,019

హైదరాబాద్‌ ముచ్చట్లు:

 

ప్రముఖ సీనియర్ డాన్స్ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్‌కు సినీ నటుడు, రియల్ హీరో సోనూసూద్ అండగా నిలిచారు. తాజాగా, శివశంకర్ మాస్టర్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే, ప్రస్తుతం ఆయన కుటుంబ పరిస్థితి ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న కారణంగా సినీ ప్రముఖులు ఎవరైనా వారికి సాయం చెయ్యాలి అనుకుంటే చెయ్యొచ్చని శివశంకర్ మాస్టర్‌ కొడుకు అజయ్ కృష్ణ తెలిపారు. ఈ నేపథ్యంలో విషయం తెలుసుకున్న సోనూసూద్ మాస్టర్ కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇప్పటికే తాను వారి కుటుంబంతో మాట్లాడుతున్నానని మాస్టర్‌ను కాపాడేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తానని తాజాగా ట్వీట్‌లో సోనూసూద్ పేర్కొన్నారు.

- Advertisement -

పుంగనూరులో వరదబాధితులందరికి ఆర్థిక సహాయం అందిస్తాం- మంత్రి పెద్దిరెడ్డి

Tags: Sonu Sood in favor of Shivashankar Master

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page