బిజెపి కార్పొరేటర్ల దాడి ఘటన ని ఖండిస్తున్నాం

0 9,661

-ఎమ్మెల్యే దానం నాగేందర్

 

హైదరాబాద్ ముచ్చట్లు:

 

- Advertisement -

జీహెచ్ఎంసీ కార్యాలయంపై జరిగిన బీజేపీ కార్పోరేటర్ల దాడిని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఖండించారు. బీజీపీ కార్పొరేటర్లు తక్షణం రాజీనామా..చేసి సభకి క్షమాపణ చెప్పాలి. జి హెచ్ ఎం సి ప్రధాన కార్యాలయంలో బిజెపి కార్పొరేటర్లు.. ఆందోళన చేసి మేయర్ ఛాంబర్ ని ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సభని కించపరిచే విధంగా ప్రవర్తించారు. ఈ ఘటన పై న్యాయ బద్ధమైన చర్యలు ఉంటాయి. పవిత్రమైన సభ మీద గౌరవం లేకపోతే.. అనర్హులుగా ప్రకటించాల్సిన అవసరం ఉందని అయన అన్నారు.

పుంగనూరులో వరదబాధితులందరికి ఆర్థిక సహాయం అందిస్తాం- మంత్రి పెద్దిరెడ్డి

Tags: We condemn the attack on BJP corporators

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page