సైదాబి మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తునామ్

0 8,221

-ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి యస్ యమ్ డి యూనుస్

నంద్యాల ముచ్చట్లు:

 

- Advertisement -

నంద్యాల పట్టణంలో గురువారం నాడు ఓ ప్రకటనలో ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి యస్ యమ్ డి యూనుస్ మాట్లాడుతూపిడుగురాళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని తుమ్మల చెరువు టోల్ ప్లాజా వద్ద జరిగిన సంఘటన చాలా బాధాకరం అని ముస్లిం హక్కుల పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి. యూనుస్ తీవ్రంగా ఖండించారు. గుంటూరు (రూరల్) ఎస్పీ   తుమ్మల చెరువు టోల్ ప్లాజా వద్ద జరిగిన వీడియోలను మీరు చూసి ఉంటే,సైదాబి  మీద శివారెడ్డి అనే వ్యక్తి  వారి అనుచరులు చేసిన దాష్టికం మీద పోలీసులు నమోదు చేసిన ఐపీసీ 324 సమంజసమేనా? అని ప్రశ్నించారు .అయ్యా మైనారిటీ వ్యక్తి అయిన సైదాబి మీద జరిగిన దాడి  అధికార పక్ష నేతల అహంకారానికి పరాకాష్ట కాదంటారా? ఈ విడియో చూసిన ఏ ఒక్కరికైనా చాలా సులువుగా అర్థం అవుతుంది ఇది ముమ్మాటికి బలహీన వర్గాల మీద అహంకారపు దాడి అని, దీనిని ముస్లిం  హక్కుల పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి. యస్ యమ్ డి యూనుస్ తీవ్రంగా మండిపడ్డారు, అధికార పక్షానికి చేందిన  శివారెడ్డి మరియు వారి అనుచరులపై ఐపీసీ 307 పెట్టి కఠినంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.  బాధితుడికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకుడు సయ్యద్ గులాబ్ టిడిపి మైనార్టీ నాయకుడు.డి. అక్బర్ భాయ్ తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరులో వరదబాధితులందరికి ఆర్థిక సహాయం అందిస్తాం- మంత్రి పెద్దిరెడ్డి

Tags: We strongly condemn the attack on Saidabi

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page