శ్రీ బాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయా

0 9,862

జూపాడు బంగ్లా ముచ్చట్లు:

 

మండలం లోని హైస్కూల్ ఆవరణంలో విద్యార్థుల సమక్షంలో రాయలసీమ విద్యార్థి యువజన సంఘం మండల కమిటీ ని నూతనంగా ఎన్నుకోబడిన జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా నాయకులు  కుమార్ , శివ అ మాట్లాడుతూ రాయలసీమ నుంచి ఎంపీగా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఎన్నికయి.  ప్రాంతానికి తీరని ద్రోహం చేస్తున్నారని ,  శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలని లేదంటే పెద్ద ఎత్తున రాయలసీమ అభివృద్ధి కోసం రాయలసీమలో రాజధాని కోసం రాయలసీమ పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు మొదలవుతాయని అన్నారు. అలాగే ప్రస్తుత ప్రభుత్వం మూడు రాజధానిలోనే ముచ్చటగా చెప్పినప్పటికీ ప్రజలు నమ్మరని ఇప్పుడు మూడు రోజులు మూడు రోజుల మాట వినపడటం కష్టమైంది అమలు చేయడంలో విఫలమయ్యారని అదేవిధంగా ప్రస్తుతం ఉన్న విద్యా విధానం పూర్తిగా పూర్తిగా విద్యార్థుల వ్యతిరేక ఉంది తప్ప విద్యార్థులకు అనుగుణంగా లేదన్నారు.  నూతన విద్యా విధానం చట్టాన్ని వెంటనే మార్చి పాత పద్ధతిలోనే లేదా విద్యార్థులకు అనుగుణంగా చట్టాలు నూతన విద్యా విధానాన్ని తీసుకురావాలని వారు కోరారు. తదనంతరం రాయలసీమ విద్యార్థి యువజన సంఘం జూపాడు మండలం అధ్యక్షుడిగా హరి వర్ధన్ కార్యదర్శిగా థామస్ ఉపాధ్యక్షుడిగా సంతోష్ , గోపి సహాయ కార్యదర్శి నవీన్ మరియు మండల కమిటీ సభ్యులు 15 మంది తో కమిటీ జరిగింది . అలాగే ఈ కార్యక్రమంలో విద్యార్థులు,  ఆర్ ఎస్ ఎఫ్ నాయకులు వినోద్ ధీరజ్ భరత్ సుబ్బయ్య నవీన్ చెన్నయ్య పాల్గొనడం జరిగింది.

- Advertisement -

పుంగనూరులో వరదబాధితులందరికి ఆర్థిక సహాయం అందిస్తాం- మంత్రి పెద్దిరెడ్డి

Tags;Whether to set up capital in Rayalaseema as per Shree Bagh agreement

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page