బోయకొండలో హుండీలకు రక్షణ కవచం ఏర్పాటు

0 9,014

చౌడేపల్లె ముచ్చట్లు:

 

పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండగంగమ్మ ఆలయంలో ఏర్పాటు చేసిన హుండీలకు శుక్రవారం రక్షణ కవచాలు ఏర్పాటుచేశారు. వర్షం కారణంగా హుండీలలో గల నగదు, వర్షపు నీరు పడకుండా, హుండీలోని నగదు పాడవకుండా ఉండేలా నాణ్యత కల్గిన కవచాలను చైర్మన్‌ మిద్దింటి శంకర్‌ నారాయణ, ఈఓ చంద్రమౌళిలు సమక్షంలో అమర్చారు. పాలకమండలి సభ్యుల సూచనల మేరకు వర్షం పడినా చిరు జల్లులు పడకుండా నోట్లు కు చెమ్మ తగలకుండా ఉండేలా చర్యలు తీసుకోవడం అభినందనీయమని భక్తులు అభినందించారు.

- Advertisement -

పుంగనూరులో వరదబాధితులందరికి ఆర్థిక సహాయం అందిస్తాం- మంత్రి పెద్దిరెడ్డి

Tags; Establishment of a protective shield for hundis in Boyakonda

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page