పుంగనూరు రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమిలో అంబేద్కర్‌కు నివాళులు

0 9,946

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టణంలోని రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమిలో డైరెక్టర్‌ చంద్రమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్‌ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శుక్రవారం చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగం అంటే దేశానికి, ప్రజలకు, ప్రభుత్వానికి కరదీపికవంటిదన్నారు. రాజ్యాంగానికి ఆధునిక ప్రజాస్వామ్య చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఏసునాద్‌, జగదీష్‌, మునిరత్నం, శ్రీధర్‌, మహేంద్రనాథ్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

పుంగనూరులో వరదబాధితులందరికి ఆర్థిక సహాయం అందిస్తాం- మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Tributes to Ambedkar at Punganur Rayalaseema Children’s Academy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page