టీటీడీ విడుదలచేసిన 310000 శ్రీవారి సర్వదర్శనం టిక్కెట్లు కేవలం 16 నిమిషాల వ్యవధిలోనే బుక్ అయ్యి చరిత్ర సృష్టించాయి.

0 9,678

తిరుమల ముచ్చట్లు:

 

తిరుమల శ్రీవారి దర్శన కోసం భక్తులు సర్వ దర్శనం టికెట్లు కొరకు క్యూలైన్లలో గంటల తరబడి నిలబడి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ శ్రీ వై వి సుబ్బారెడ్డి గారు సర్వ దర్శనం టిక్కెట్లు సులువైన పద్ధతిలో ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించాలని నిర్ణయం తీసుకుని టిటిడి ఐటీ విభాగం మరియు జియో ప్లాట్ ఫార్మ్స్ లిమిటెడ్ మధ్య ఎంవోయూ కుదిర్చి క్లౌడ్ టెక్నాలజీని ద్వారా ప్రారంభించిన ఆన్లైన్ బుకింగ్ మంచి ఫలితాన్ని ఇవ్వడంపై శ్రీవారి భక్తుల నుంచి మంచి ప్రశంసలు వస్తున్నాయి. ఈ రోజు విడుదల చేసిన 310000 సర్వ దర్శనం టికెట్లు కేవలం 16 నిమిషాల్లోనే బుక్ అవ్వడం గమనార్హం.

- Advertisement -

పుంగనూరులో వరదబాధితులందరికి ఆర్థిక సహాయం అందిస్తాం- మంత్రి పెద్దిరెడ్డి

Tags: 310000 Srivari Sarvadarshanam tickets issued by TTD were booked in just 16 minutes and made history.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page