ఆరు ఇసుక ట్రాక్టర్లు సీజ్‌

0 9,690

చౌడేపల్లె ముచ్చట్లు:

 

అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఆరు ట్రాక్టర్‌లను సీజ్‌ చ్యేసినట్లు ఎస్‌ఐ రవికుమార్‌ శనివారం తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా మండలం నుంచి వేరొక ప్రాంతాన్ని ఇసుకను రవాణా చేస్తుండగా దాడులు నిర్వహించి ట్రాక్టర్‌లను సీజ్‌ చేసి, కేసు నమోదుచేసినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.

- Advertisement -

పుంగనూరులో వరదబాధితులందరికి ఆర్థిక సహాయం అందిస్తాం- మంత్రి పెద్దిరెడ్డి

Tags: Six sand tractors were seized

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page