విద్యార్థుల ఆరోగ్యం నిలకడగానే ఉంది

0 10

తల్లిదండ్రులు  ఆందోళన చెందవద్దు

 

హైదరాబాద్ ముచ్చట్లు:

 

- Advertisement -

సరూర్ నగర్ లోని మహాత్మ జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల బాలుర వసతి గృహంలో కలుషిత నీటి వలన నిన్న రాత్రి అస్వస్థతకు గురైన 16 మంది విద్యార్థుల యొక్క ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని , విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని , తరగతులు యధావిధిగా కొనసాగుతాయని,  విద్యార్థులు కుడా హాస్పిటల్ నుండి డిచ్చార్జ్ అవుతారని మహాత్మ జ్యోతి బాపులే వెనుకబడిన తరగతుల సెక్రటరీ మల్లయ్య బట్టు తెలిపారు.

పుంగనూరులో వరదబాధితులందరికి ఆర్థిక సహాయం అందిస్తాం- మంత్రి పెద్దిరెడ్డి

Tags: The health of the students is stable

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page