తిరుమల జలమయం

0 9,269

తిరుమల ముచ్చట్లు:

 

తిరుమలలో ఎన్నడూ లేని విధంగా వర్షం బీభత్సం కొనసాగుతుంది. రహదారులు పూర్తిగా జలమయం కావడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రజలు కదలలేని పరిస్థితి నెలకొంది. దర్శనానికి వెళ్లే భక్తులతో పాటు, దర్శనం అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన వారుకుడా వర్షంలో తడిసిపోతున్నారు. ఆలయంతో పాటు వీధులు, కాటేజీలు, రోడ్లన్నీ జలమయమయ్యాయి.

- Advertisement -

పుంగనూరులో వరదబాధితులందరికి ఆర్థిక సహాయం అందిస్తాం- మంత్రి పెద్దిరెడ్డి

Tags; Tirumala waterlogging

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page