కవితకు ఘనస్వాగతం

0 4,522

మోర్తాడ్ ముచ్చట్లు:

 

నిజామాబాద్ నుంచి కొండగట్టుకు వెళ్తున్న ఎం.ఎల్.సి. కవిత కు మోర్తాడ్ లో  ఘనస్వాగతం పలికిన కార్యకర్తలు. ఎం.ఎల్.సి. కవిత మాట్లాడుతూ  తెలంగాణ లో జరుగుతున్న అభివృద్ధి తో టి.ఆర్.ఎస్. పార్టీ తిరుగులేని శక్షి గా ఎదిగింది.  ముఖ్యమంత్రి కేసీఆర్ బలమైన నాయకునిగా ప్రజల గుండెల్లో ముద్ర వేసుకున్నారు. ఏ లక్ష్యం తో తెలంగాణ సాధించామో.. అవి నెరవేరేలా ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్రంలో శాంతి నెలకోనాలి, సమాజం లో ఏ ఒక్కరు పేదరికం లో ఉండొద్దు అనేది కేసీఆర్ లక్ష్యం.మోర్తాడ్ మండల ప్రజలు ఉద్యమానికి, కేసీఆర్ కు అండగా నిలిచారు. మోర్తాడ్ ప్రజల రుణం తీర్చుకుంటామని అన్నారు.

- Advertisement -

పుంగనూరులో వరదబాధితులందరికి ఆర్థిక సహాయం అందిస్తాం- మంత్రి పెద్దిరెడ్డి

Tags: Welcome to the poem

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page