యువకుడి దారుణ హత్య…

0 9,271

-తల, చేతులు, మొండెం వేరు వేరు చేసిన అగంతకులు…
దర్యాప్తు చేస్తున్న పోలీసులు…

 

పెద్దపల్లి ముచ్చట్లు:

 

- Advertisement -

పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో మీ -సేవ ఉద్యోగి దారుణ హత్యకు గురయ్యాడు. ఎన్టిపిసి పోలీస్ స్టేషన్ పరిధి కాజిపల్లి గ్రామానికి చెందిన కాంపెల్లి శంకర్ రెండు రోజుల క్రితం అదృశ్యమై మల్యాల పల్లి రాజీవ్ రహదారి పక్కన దారుణ హత్యకు గురయ్యాడు. శంకర్ చేతులు వేరువేరుగా పడి ఉండగా మొండెం ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి నెలకొంది. సంఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు మొండెం కోసం వెతుకుతున్నారు. అంతేకాకుండా ఈ సంఘటన ఎలా జరిగింది…  దారుణ హత్యకు పాల్పడిన వారి గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. జిల్లాలో జరిగిన ఈ సంఘటన ఉత్కంఠకు దారి తీసింది.

పుంగనూరులో వరదబాధితులందరికి ఆర్థిక సహాయం అందిస్తాం- మంత్రి పెద్దిరెడ్డి

Tags: Young man brutally murdered …

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page