ప్రముఖ నృత్య దర్శకుడు శివశంకర్ మాస్టర్(72) కన్నుమూత

0 90,030

హైదరాబాద్ ముచ్చట్లు

 

కరోనాతో చికిత్స పొందుతూ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుది శ్వాస విడిచిన శివశంకర్ మాస్టర్
ఇటీవల కరోనా భారినపడ్డ శివశంకర్ మాస్టర్ కుటుంబంకరోనాతో పోరాడుతున్న శివశంకర్ పెద్ద కుమారుడు విజయ్ శివశంకర్ చెనైలో 7 డిసెంబర్ 1948లో పుట్టిన శివశంకర్ శివశంకర్ తండ్రి కళ్యాణ సుందరం పండ్ల వ్యాపారి 1974లో మాస్టర్ సలీమ్ వద్ద సహాయ నృత్యదర్శకుడిగా పనిచేసిన శివశంకర్ మాస్టర్ భారతీయ చిత్ర పరిశ్రమలోని 10 భాషల చిత్రాలకు నృత్యరీతులు సమకూర్చిన శివశంకర్ మాస్టర్ 800 చిత్రాలకుపైగా డ్యాన్స్ మాస్టర్ గా పనిచేసిన శివశంకర్ దాదాపు 30 చిత్రాల్లో నటించిన శివ శంకర్ మాస్టర్ 2011లో మగధీర చిత్రానికి జాతీయ పురస్కారాన్ని అందుకున్న శివశంకర్ మాస్టర్ శివశంకర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన చిత్రాలు: అమ్మోరు, సూర్యవంశం, అల్లరి పిడుగు, మగధీర, అరుంధతి, మహాత్మా, బాహుబలి ది బిగినింగ్.

- Advertisement -

పుంగనూరులో వరదబాధితులందరికి ఆర్థిక సహాయం అందిస్తాం- మంత్రి పెద్దిరెడ్డి

Tags:Eminent Personality Siva Shakar master died

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page