పెద్దపంజాణి మండలంలో చనిపోయిన చిరుత పులి

0 9,342

పెద్దపంజాణి ముచ్చట్లు:

 

పెద్దపంజాణి మండలం కొలతురు గ్రామపంచాయతీ పరిధిలోని గుత్తి వారి పల్లి గ్రామం పంట పొలాల దగ్గర చనిపోయిన చిరుత పులి ,గొర్రెల కాపరులకు కనపడింది ఈరోజు వారం పది రోజుల నుంచి చుట్టు పక్కల గ్రామాల ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్న చిరుత పులి చనిపోవడంతో గ్రామస్తులంతా ఊపిరి పీల్చుకున్నారు.

- Advertisement -

పుంగనూరులో వరదబాధితులందరికి ఆర్థిక సహాయం అందిస్తాం- మంత్రి పెద్దిరెడ్డి

Tags: Dead leopard in Peddapanjani zone

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page