తిరుపతి ఎంపీ కార్యాలయంలో ఘనంగా జ్యోతిరావు పూలే వర్ధంతి

0 9,267

తిరుపతి ముచ్చట్లు:

 

మహాత్మా జ్యోతిరావు పూలే 131వర్ధంతి సందర్భంగా తిరుపతి ఎం పి మద్దిల గురుమూర్తి గారు పుష్పంజలి ఘటించారు. ఘనంగా నివాళులు అర్పించారు. ఎం పి గురుమూర్తి తన కార్యాలయంలో ఆదివారం ప్రత్యేకంగా మహాత్మా పూలే చిత్ర పటానికి పూలమాల వేసి జాతికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.
సామాజిక న్యాయం, బడుగు బలహీన వర్గాల ఉన్నతికి, విద్యా వ్యాప్తి కి పూలే విశేష కృషి చేశారన్నారు. ఆయన సేవలను ఎం పి స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు గుండ్లురు వెంకటరమణ ,చిత్తూరు జిల్లా ఓబీసీ జర్నలిస్టుల సంఘము గౌరవ అధ్యక్షులు కె నేతాజీ ,ఇతర నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరులో వరదబాధితులందరికి ఆర్థిక సహాయం అందిస్తాం- మంత్రి పెద్దిరెడ్డి

Tags; Jyotirao Poole passed away at the Tirupati MP’s office

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page