పుంగనూరు కమీషనర్‌గా ఇమ్రాన్ ఖాన్ ?

0 1,206

Date:29/11/2021

పుంగనూరు ముచ్చట్లు:

- Advertisement -

..పుంగనూరు మున్సిపల్ కమిషనర్‌గా పలమనేరు ఆర్వో ఇమ్రాన్‌ఖాన్‌ను నియమించుకునేందుకు పైరవీలు సాగుతున్నాయి గతంలో ఇక్కడ పనిచేస్తున్న ఇమ్రాన్ ప్రజలతో దురుసుగా ప్రవర్తించడం తో పాటు అనేక ఆరోపణలపై బదిలీ అయ్యారు ఇలావుండగా పలమనేరులో మాజీ మంత్రి అమరనాథ రెడ్డికి సన్నిహితుడుగా ఉంటూ అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడంతోఏసీబిదాడులు నిర్వహించింది . ఇమ్రాన్ ను పుంగనూరుకు రప్పించేందుకు కొన్ని వర్గాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి .ఇలావుండగా పుంగనూరులో ఆర్వోగా పనిచేస్తున్న రామకృష్ణ 30న పదవీ విరమణ చేయనున్నారు ఆయన స్థానంలో ఇమ్రాన్ ను నియమించుకుని .కమిషనర్ ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించాలని ప్రయత్నిస్తున్నారు .ఇలా ఉండగా తెలుగుదేశం పార్టీకి తొత్తుగా ఉన్న ఇమ్రాన్ ను పుంగనూరులో నియమించకుండా ఉండాలని పలువురు మంత్రి పెద్దిరెడ్డికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు .ఇలాంటి నేపథ్యంలో కమీషనర్‌గా ఇమ్రాన్ ను నియమించడం సమంజసం కాదని పట్టణ ప్రజలు వైఎస్సార్ సీపీ నాయకులు అభిప్రాయపడుతున్నారు.

Tags:Punganur Municipal Commissiner Imran Khan?

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page