విశాఖ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానంద స్వామి ని కలసిన టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి 

0 9,675

తిరుమల ముచ్చట్లు:

 

టీటీడీ చైర్మన్   వైవి సుబ్బారెడ్డి  సోమవారం సాయంత్రం విశాఖ శారదా పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ స్వరూపానంద స్వామి వారిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చైర్మన్  సుబ్బారెడ్డి టీటీడీ నిర్వహిస్తున్న హిందూ ధార్మిక కార్యక్రమాల గురించి స్వామి వారికి వివరించారు.  స్వరూపానంద స్వామి ఆశీస్సులు అందుకున్నారు.

- Advertisement -

పుంగనూరులో వరదబాధితులందరికి ఆర్థిక సహాయం అందిస్తాం- మంత్రి పెద్దిరెడ్డి

Tags:TTD Chairman YV Subbareddy with Visakha Sharda Chairperson Sri Sri Swarupananda Swamy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page