మదనపల్లిలో దుండగుల దుచ్చర్య

0 9,706

మదనపల్లి ముచ్చట్లు:

 

మదనపల్లి మండలంలో గుర్తు తెలియని దుండగులు దుచ్చర్యకు పాల్పడ్డారు… మండలంలోని కోళ్ల బైలు పంచాయతీ, బాబు కాలనీకి శివారున వున్న వైయస్సార్ నగర్ లో మంగళవారం వేకువ జామున గుర్తుతెలియని వ్యక్తులు నాలుగు ద్విచక్ర వాహనాలపై పెట్రోల్ పోసి నిప్పు అంటించారు… అందులో రెండు వాహనాలు పూర్తిగా కాలిపోయి మసయ్యాయి. తెల్లవారు జామున సుమారు 3.30. లేదా 4.30 ల సమయంలో ఈ సంఘటన జరిగినట్లుంది. ఇదిలా ఉండగా ఈ సంఘటన జరిగిన సమయంలోనే నీరుగట్టు వారిపల్లిలో మరో సంఘటన జరిగింది. గౌతమి స్కూల్ దగ్గర మరో టూవీలర్ కు దుండగులు నిప్పంటించడం విశేషం..

- Advertisement -

పుంగనూరులో వరదబాధితులందరికి ఆర్థిక సహాయం అందిస్తాం- మంత్రి పెద్దిరెడ్డి

Tags: Atrocities by thugs in Madanapalle

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page