బోయకొండ బలిగుండను సుందరంగా తీర్చి దిద్దుతాం

0 9,277

చౌడేపల్లె ముచ్చట్లు:

- Advertisement -

పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ ఆలయం సమీపంలో గల బలిగుండు పరిసరప్రాంతాన్ని మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డిల సహకారంతో అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతామని చైర్మన్‌ మిద్దింటి శంకర్‌నారాయణ తెలిపారు. మంగళవారం ఈఓ చంద్రమౌళితో కలిసి బలిగుండు ప్రాంతాన్ని జేసీబీ సహాయంతో శుభ్రపరిచారు. ఆయన మాట్లాడుతూ భక్తులను ఆకట్టుకొనే , పూల వెహోక్కలతోపాటు దేవతా వృక్షాలను నాటేందుకు చర్యలు తీసుకొన్నట్లు చెప్పారు.

పుంగనూరులో వరదబాధితులందరికి ఆర్థిక సహాయం అందిస్తాం- మంత్రి పెద్దిరెడ్డి

Tags; Boyakonda Baligunda will be beautifully repaired

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page