నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ

0 9,682

చౌడేపల్లె ముచ్చట్లు:

 

నాడు-నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ కలిగిందని ఎంఈఓ కేశవరెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక ఎంఆర్సీ కార్యాలయంలో పీఎంసీ కమిటీ చైర్మన్‌లు,కమిటీ సభ్యులు,సచివాలయ విద్యాసహాయకులు,తో సమావేశం జరిగింది మండలంలో రెండవ దశలో 24 పాఠశాలను అన్ని మౌళిక వసతులతో అభివృద్ది చేయడం లక్ష్యంగా నిర్ణయించారన్నారు. అందరూ సమిష్టి కృషితో పాఠశాలల అభివృద్దికోసం పనులు త్వరగా ప్రారంభించి సకాలంలో పూర్తిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో రిసోర్సు పర్సన్‌లు పద్మజ, రమణయ్య, ఏఈ వెంకటేశ్వర్లు, సీఆర్‌పీలు సుబ్రమణ్యం, లావణ్య, నాగభూషణరెడ్డి తదితరులున్నారు.

- Advertisement -

పుంగనూరులో వరదబాధితులందరికి ఆర్థిక సహాయం అందిస్తాం- మంత్రి పెద్దిరెడ్డి

Tags: Mahardasa to public schools by day-to-day

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page