పుంగనూరులో క్లాప్‌ను విజయవంతం చేయండి

0 9,020

పుంగనూరు ముచ్చట్లు:

 

ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన క్లీన్‌ ఆంధప్రదేశ్‌ క్లాప్‌ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నట్లు వైఎస్‌ఆర్‌సిపి పట్టణ కార్యదర్శి కొండవీటి నరేష్‌ తెలిపారు. బుధవారం ఆయన ఉబేదుల్లాకాంపౌండులో డస్ట్బిన్నులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తడిచెత్త,పొడిచెత్త , హానికారికచెత్తను వేరుచేసి దానిని కంపోస్టు యార్డులకు తరలించి, నశింపు చేసే కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలో క్లాప్‌ను పటిష్టంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరులో వరదబాధితులందరికి ఆర్థిక సహాయం అందిస్తాం- మంత్రి పెద్దిరెడ్డి

Tags: Succeed the clap in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page