ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొని ఇద్దరు మృతి

0 9,667

గుంటూరు ముచ్చట్లు:

 

జిల్లాలోని మేడికొండూరు దగ్గర బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఎదురెదురుగా రెండు బైకులు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా..మరొక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. మృతులు మాదలకు చెందిన బాజీ, నాగేంద్రలుగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

పుంగనూరులో వరదబాధితులందరికి ఆర్థిక సహాయం అందిస్తాం- మంత్రి పెద్దిరెడ్డి

Tags:Two were killed when two bikes collided head-on

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page