పోలీసు కస్టడికి శిల్పా చౌదరి

0 9,277

హైదరాబాద్ ముచ్చట్లు:

 

పలువురిని మోసం చేసిన కేసులలో ఆరెస్టుయిన వ్యాపారవేత్త శిల్పా చౌదరిని పోలీసులు కష్టడీలోకి తీసుకున్నారు. అధిక వడ్డీ ఇస్తానంటూ కోట్లు రూపాయలు వసూలు చేసి మోసానికి పాల్పడిన కేసులో.. శిల్పను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం నాడు ఆమెను  రెండు రోజుల పోలీసు కస్టడీకి ఉప్పర్‌పల్లి కోర్టు అనుమతిచ్చింది. దాంతో శుక్రవారం, శనివారం  ఆమెను పోలీసులు ప్రశ్నించనున్నారు. ఎంత మంది ఆమె చేతిలో మోసపోయారు..? శిల్ప వెనుక ఎవరెవరి హస్తాలున్నాయనే కోణంలో విచారించనున్నారు పోలీసులు. ఇప్పటికే కిట్టీ పార్టీలు ఏర్పాటు చేసి… మహిళల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించారు. శిల్ప ఇచ్చే స్టేట్‌మెంట్‌తో మొత్తం డొంక కదలనుంది.

- Advertisement -

విజయవాడ కమిషనర్‌ గా కాంతిరాణాటాటా

Tags; Shilpa Chaudhary in police custody

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page