ఆర్టీసి బస్సు నడపండి

0 9,283

పుంగనూరు ముచ్చట్లు:

 

మండలంలోని గూడూరుపల్లె నుంచి కొత్తపల్లె, బండ్లపల్లె మీదుగా ఇటుకనెల్లూరు వరకు ఆర్టీసి బస్సు నడపాలని విద్యార్థులు కోరుతున్నారు. సుమారు 70 మంది విద్యార్థులు గ్రామాల నుంచి స్కూల్‌కు రావాల్సి ఉంది. రాకపోకలకు ఆటోలను ఆశ్రయిస్తుండటంతో ప్రతి రోజు ఉదయం 8 గంటలకు , సాయంత్రం 4 గంటలకు బస్సు నడపాలని కోరుతున్నారు. ఈ విషయమై ఎంపిపి అక్కిసాని భాస్కర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లి బస్సును ఏర్పాటు చేస్తామని తెలిపారు.

- Advertisement -

విజయవాడ కమిషనర్‌ గా కాంతిరాణాటాటా

Tags; Drive the RTC bus

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page