అలిపిరి టోల్‌గేట్‌లో వాహ‌నాల స్కానింగ్ వ్య‌వ‌స్థ ఏర్పాటుకు ఆస‌క్తి వ్య‌క్తీక‌ర‌ణ‌

0 9,262

తిరుప‌తి ముచ్చట్లు:

 

తిరుప‌తిలోని అలిపిరి టోల్‌గేట్ వ‌ద్ద ప్ర‌యాణికుల వాహ‌నాలు, స‌రుకుర‌వాణా వాహ‌నాల‌ను స్రీనింగ్ మ‌రియు స్కానింగ్ చేసే వ్య‌వ‌స్థ ఏర్పాటు కోసం ఆస‌క్తి గ‌ల త‌యారీదారులు లేదా ప్ర‌ముఖ సంస్థ‌లు ముందుకు రావాల‌ని టిటిడి సివిఎస్వో   గోపినాథ్ జెట్టి శ‌నివారం ఒక ప్ర‌క‌ట‌న‌లో కోరారు.ఆస‌క్తి గ‌ల వారు తిరుప‌తిలోని కెటి రోడ్‌లో గ‌ల టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో నిఘా మ‌రియు భ‌ద్ర‌తా విభాగంలో నేరుగా కానీ, 7995912227 నంబ‌రు ద్వారా ఫోన్‌లో కానీ సంప్ర‌దించ‌వ‌చ్చ‌ని తెలియ‌జేయ‌డ‌మైన‌ది.

- Advertisement -

విజయవాడ కమిషనర్‌ గా కాంతిరాణాటాటా

Tags: Individual interest in setting up vehicle scanning system at Alipiri Tollgate

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page