పుంగనూరు కోనేటిలో కార్తీక దీపోత్సవం

0 10,031

పుంగనూరు ముచ్చట్లు:

 

పుంగనూరు శ్రీ కాశివిశ్వేశ్వరస్వామి పుష్కరణిలో కార్తీకదీపోత్సవాన్ని శనివారం రాత్రి నిర్వహించారు. హిందూజాగరణ సమితి కమిషనర్‌ కెఎల్‌.వర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దీపోత్సవంలో పట్టణంలోని మహిళలు పాల్గొని హరహరమహాదేవ శంభోశంకర అంటు ప్రార్థనలు జరపడంతో పట్టణం భక్తిపారవశ్యమైంది.

- Advertisement -

విజయవాడ కమిషనర్‌ గా కాంతిరాణాటాటా

Tags: Karthika Dipotsavam at Punganoor Connaught

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page