పుంగనూరులో మాజీ సీఎం రోశయ్యకు ఘన నివాళులు

0 9,828

పుంగనూరు ముచ్చట్లు:

 

ఉమ్మడి తెలుగు రాష్టాల మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి చెందడంపై పలువురు సంతాపం తెలిపారు. శనివారం పట్టణంలోని ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు బాలసుబ్రమణ్యం, ప్రతినిధులు ముల్లంగి విజయకుమార్‌, పిఎల్‌.ప్రసాద్‌, బానుప్రకాష్‌, రెడ్డిప్రసాద్‌, దొంతి వెంకటేష్‌ లు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అలాగే ఎంపిపి అక్కిసాని భాస్కర్‌రెడ్డి, ముడా చైర్మన్‌ వెంకటరె డ్డి యాదవ్‌, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి తదితరులు సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో సుకుమార్‌, పిఎల్‌.శ్రీధర్‌, బాబు, రాము, ప్రవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

విజయవాడ కమిషనర్‌ గా కాంతిరాణాటాటా

Tags; Solid tributes to former CM Roshaiya in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page