కన్నడ పవర్ స్టార్ట్ పునీత్ రాజ్ కుమార్  కుటుంభ సభ్యులను పరామర్శించిన మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

0 8,633

కర్ణాటక ముచ్చట్లు:

 

కన్నడ పవర్ స్టార్ట్ పునీత్ రాజ్ కుమార్  కుటుంభ సభ్యులను పరామర్శించిన పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.బెంగుళూరులో పునీత్ రాజ్ కుమార్ సతీమణి అశ్వినిని పరామర్శించిన మంత్రి.పునీత్ అకాల మరణం చాలా బాధించింది అని పేర్కొన్న   పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.చిన్న వయస్సు లో అనేక మంచి కార్యక్రమాలు చేసి ఎంతో మందిని ఆదుకున్న గొప్ప మానవతావాది పునీత్ ,పెద్దిరె డ్డి రామచంద్రారెడ్డి.

- Advertisement -

పుంగనూరు కోనేటిలో కార్తీక దీపోత్సవం

Tags; Minister Peddireddy Ramachandrareddy visiting the family members of Kannada Power Start Puneet Rajkumar

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page