అంబేద్కర్‌ కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఘనంగా నివాళులు

0 9,006

అమరావతి ముచ్చట్లు:

 

రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ 64 వ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో అంబేడ్కర్ చిత్రపటానికి పూల మాలవేసినివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌తో పాటు హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మాదిగ కార్పొరేషన్‌ చైర్మన్‌ కనకారావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

పుంగనూరు కోనేటిలో కార్తీక దీపోత్సవం

Tags: Chief Minister YS Jaganmohan Reddy paid rich tributes to Ambedkar

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page